సామెతలు 16:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి. Veja o Capítuloపవిత్ర బైబిల్31 నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది. Veja o Capítulo |