సామెతలు 16:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది. Veja o Capítuloపవిత్ర బైబిల్18 ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి. Veja o Capítulo |