సామెతలు 15:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం. Veja o Capítuloపవిత్ర బైబిల్8 దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము. Veja o Capítulo |