A Bíblia On-line

- Anúncios -




సామెతలు 15:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి.

Veja o Capítulo Cópia de

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.

Veja o Capítulo Cópia de

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.

Veja o Capítulo Cópia de

పవిత్ర బైబిల్

19 బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కాని నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి.

Veja o Capítulo Cópia de




సామెతలు 15:19

Siga-nos em:

Anúncios


Anúncios