సామెతలు 15:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతోకూడ కొంచెము కలిగియుండుట మేలు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం. Veja o Capítuloపవిత్ర బైబిల్16 ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు. Veja o Capítulo |