సామెతలు 12:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు. Veja o Capítuloపవిత్ర బైబిల్28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు. Veja o Capítulo |