సామెతలు 10:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు. Veja o Capítuloపవిత్ర బైబిల్2 ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది. Veja o Capítulo |