సామెతలు 1:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున, Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు. Veja o Capítuloపవిత్ర బైబిల్25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున, Veja o Capítulo |