సంఖ్యా 4:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 –మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “మీరు కహాతు తెగ వారిని లేవీ గోత్రం నుండి వేరు కానీయవద్దు. Veja o Capítuloపవిత్ర బైబిల్18 “జాగ్రత్తగా ఉండండి, ఆ కహాతీ మనుష్యుల్ని నాశనం కానివ్వకండి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. Veja o Capítulo |