సంఖ్యా 3:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 కహాతు వంశస్తులు మందిరం దక్షిణం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్29 పవిత్ర గుడారం దక్షిణ దిశ కహాతీ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి. Veja o Capítulo |