సంఖ్యా 3:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 లేవీకి గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులున్నారు. Veja o Capítuloపవిత్ర బైబిల్17 లేవీకి ముగ్గురు కుమారులు. వారి పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి. Veja o Capítulo |