సంఖ్యా 16:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు, “మేము రాము! Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు. Veja o Capítuloపవిత్ర బైబిల్12 అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు ఇలా చెప్పారు: “మేము రాము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు, “మేము రాము! Veja o Capítulo |