A Bíblia On-line

- Anúncios -




మత్తయి 1:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

Veja o Capítulo Cópia de

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

Veja o Capítulo Cópia de

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.

Veja o Capítulo Cópia de

పవిత్ర బైబిల్

19 కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదము

19 అయితే ఆమె భర్త యోసేపు ధర్మశాస్త్రం పట్ల నమ్మకం గలవాడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా, రహస్యంగా విడిచిపెట్టాలని మనస్సులో నిర్ణయించుకున్నాడు.

Veja o Capítulo Cópia de




మత్తయి 1:19

Siga-nos em:

Anúncios


Anúncios