లూకా సువార్త 1:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! Veja o Capítuloపవిత్ర బైబిల్43 కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Veja o Capítulo |