లూకా సువార్త 1:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. Veja o Capítuloపవిత్ర బైబిల్31 నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. Veja o Capítulo |