లేవీయకాండము 2:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అది నైవేద్యం, కాబట్టి దాన్ని నువ్వు ముక్కలు చేసి వాటి పైన నూనె పోయాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్6 దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ. Veja o Capítulo |