యోనా 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది: Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. Veja o Capítuloపవిత్ర బైబిల్1 అమిత్తయి కుమారుడైన యోనాతో యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు: Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది: Veja o Capítulo |