యిర్మీయా 8:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది? Veja o Capítuloపవిత్ర బైబిల్18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది. Veja o Capítulo |