యాకోబు 1:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము10 అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే గడ్డిలోని ఒక పువ్వులా ధనవంతులు కనుమరుగవుతారు. Veja o Capítulo |