ఎఫెసీయులకు 4:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము25 కనుక మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగు వారితో అబద్ధమాడడం మాని సత్యాన్నే మాట్లాడాలి. ఎందుకంటే, మన మందరం ఒకే శరీరంలోని అవయవాలమై యున్నాము. Veja o Capítulo |