ఎఫెసీయులకు 3:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఈ కారణాన్ని బట్టి, తండ్రి ఎదుట నేను మోకరిస్తున్నాను, Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914-15 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను. Veja o Capítuloపవిత్ర బైబిల్14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఈ కారణాన్ని బట్టి, తండ్రి ఎదుట నేను మోకరిస్తున్నాను, Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము14 ఈ కారణాన్ని బట్టి, తండ్రి యెదుట నేను మోకరిస్తున్నాను, Veja o Capítulo |