ప్రసంగి 7:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 తొందరపడి కోపపడవద్దు ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 కోపించడానికి తొందరపడవద్దు. మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది. Veja o Capítuloపవిత్ర బైబిల్9 తొందరపడి కోపం తెచ్చుకోకు ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు) Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 తొందరపడి కోపపడవద్దు ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది. Veja o Capítulo |