ప్రసంగి 3:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ Veja o Capítuloపవిత్ర బైబిల్3 చంపేందుకొక సమయం వుంది, గాయం మాన్పేందుకొక సమయం వుంది. నిర్మూలించేందుకొక సమయం వుంది, నిర్మించేందుకొక సమయం వుంది. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి. Veja o Capítulo |