ప్రసంగి 12:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. “ప్రతిదీ అర్థరహితమే!” Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.” Veja o Capítuloపవిత్ర బైబిల్8 అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి! Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. “ప్రతిదీ అర్థరహితమే!” Veja o Capítulo |