ప్రసంగి 1:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? Veja o Capítuloపవిత్ర బైబిల్3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? (లేదు!) Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? Veja o Capítulo |