A Bíblia On-line

- Anúncios -




కొలొస్సయులకు 1:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము.

Veja o Capítulo Cópia de

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.

Veja o Capítulo Cópia de

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

Veja o Capítulo Cópia de

పవిత్ర బైబిల్

17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు. ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదము

17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న వాడు, సమస్తానికి ఆయనే ఆధారం.

Veja o Capítulo Cópia de




కొలొస్సయులకు 1:17

Siga-nos em:

Anúncios


Anúncios