2 సమూయేలు 1:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.” Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్ధులు నశించిపోయిరి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. యుద్ధ శూరులు నశించిపోయారు. Veja o Capítuloపవిత్ర బైబిల్27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! వారి ఆయుధాలు నాశనమయ్యాయి.” Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.” Veja o Capítulo |