2 సమూయేలు 1:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 “యుద్ధరంగంలో బలవంతులు ఎలా పడిపోయారో కదా! నీ పర్వతాలమీద యోనాతాను హతమైపోయాడు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు నీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. Veja o Capítuloపవిత్ర బైబిల్25 “యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు! యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 “యుద్ధరంగంలో బలవంతులు ఎలా పడిపోయారో కదా! నీ పర్వతాలమీద యోనాతాను హతమైపోయాడు. Veja o Capítulo |