2 పేతురు 1:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అన్నిటికంటే ముఖ్యంగా ప్రవక్తల సొంత ఊహల్లో నుండి లేఖనంలోని ప్రవచనాలు పుట్టలేదని మీరు తప్పక గుర్తుంచుకోవాలి. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి. Veja o Capítuloపవిత్ర బైబిల్20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అన్నిటికంటే ముఖ్యంగా ప్రవక్తల సొంత ఊహల్లో నుండి లేఖనంలోని ప్రవచనాలు పుట్టలేదని మీరు తప్పక గుర్తుంచుకోవాలి. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని మీరు తప్పక గుర్తుంచుకోండి. ఎవరూ తనంతట తానే లేఖనంలోని ప్రవచనాన్ని వివరించలేరు. Veja o Capítulo |