2 కొరింథీ 1:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. Veja o Capítuloపవిత్ర బైబిల్5 క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము5 క్రీస్తు కష్టాల్లో మనం ఎక్కువగా పాలుపంచుకొన్నట్టుగా క్రీస్తు ద్వారా మనం ఆయన ఇచ్చే గొప్ప ఆదరణలో పాలుపంచుకోగలం. Veja o Capítulo |