A Bíblia On-line

- Anúncios -




2 కొరింథీ 1:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 నేను మాసిదోనియాకు వెళ్లేటప్పుడు, అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ దగ్గరకు రావాలని, మీరు నన్ను యూదయకు పంపాలని అనుకున్నాను.

Veja o Capítulo Cópia de

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను.

Veja o Capítulo Cópia de

పవిత్ర బైబిల్

16 మాసిదోనియకు వెళ్ళే ముందు, తిరిగి వచ్చేముందు మీ దగ్గరకు రావాలనుకొన్నాను. అక్కడి నుండి నేను యూదయకు వెళ్ళేటప్పుడు మీ నుండి సహాయం లభిస్తుందని ఆశిస్తున్నాను.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 నేను మాసిదోనియాకు వెళ్లేటప్పుడు, అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ దగ్గరకు రావాలని, మీరు నన్ను యూదయకు పంపాలని అనుకున్నాను.

Veja o Capítulo Cópia de

తెలుగు సమకాలీన అనువాదము

16 ఎందుకంటే, నేను మాసిదోనియాకు వెళ్ళి, తిరిగి వచ్చినపుడు మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. నా యూదయ ప్రయాణానికి మీ నుండి సహాయం పొందాలనుకున్నాను.

Veja o Capítulo Cópia de




2 కొరింథీ 1:16

Siga-nos em:

Anúncios


Anúncios