2 దిన 7:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 తర్వాత రాజు, ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు. Veja o Capítuloపవిత్ర బైబిల్4 పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 తర్వాత రాజు, ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు. Veja o Capítulo |