2 దిన 6:42 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 యెహోవా దేవా! మీ అభిషిక్తుని తిరస్కరించకండి. మీ సేవకుడైన దావీదు మీద మీ మారని ప్రేమను చూపుతానని మీరు చేసిన వాగ్దానాలు జ్ఞాపకముంచుకోండి.” Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాఙ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 దేవా యెహోవా, నీ చేత అభిషేకం పొందిన వాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. నీ భక్తుడు దావీదుకు నువ్వు వాగ్దానం చేసిన కృపలను మరచిపోవద్దు.” Veja o Capítuloపవిత్ర బైబిల్42 ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు. నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపకముంచు కొనుము!” Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 యెహోవా దేవా! మీ అభిషిక్తుని తిరస్కరించకండి. మీ సేవకుడైన దావీదు మీద మీ మారని ప్రేమను చూపుతానని మీరు చేసిన వాగ్దానాలు జ్ఞాపకముంచుకోండి.” Veja o Capítulo |