1 థెస్సలొనీకయులకు 5:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. Veja o Capítuloపవిత్ర బైబిల్7 ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 నిద్రపోయేవారు రాత్రి వేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రి వేళ మత్తులై ఉంటారు. Veja o Capítulo |