1 థెస్సలొనీకయులకు 5:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము. Veja o Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము. Veja o Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. Veja o Capítuloపవిత్ర బైబిల్6 మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము. Veja o Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 కనుక మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాం. Veja o Capítulo |