పరమగీతము 5:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఆయన తల మేలిమి బంగారం; ఆయనది ఉంగరాల జుట్టు, కాకి నలుపంత నల్లగా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె నల్లనివి అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఆయన తల మేలిమి బంగారం; ఆయనది ఉంగరాల జుట్టు, కాకి నలుపంత నల్లగా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။ |