రోమా పత్రిక 12:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము18 మీకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి. အခန်းကိုကြည့်ပါ။ |