కీర్తన 94:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 వారు అహంకారపు మాటలు మాట్లాడతారు; కీడుచేసేవారంతా గొప్పలు చెప్పుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడుచున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 వారు అహంకారపు మాటలు మాట్లాడతారు; కీడుచేసేవారంతా గొప్పలు చెప్పుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |