కీర్తన 88:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను; నేను బలం లేనివాడిలా ఉన్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను; నేను బలం లేనివాడిలా ఉన్నాను. အခန်းကိုကြည့်ပါ။ |