కీర్తన 80:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీరు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చారు; మీరు వారిని గిన్నె నిండ కన్నీరు త్రాగేలా చేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు. నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీరు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చారు; మీరు వారిని గిన్నె నిండ కన్నీరు త్రాగేలా చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |