కీర్తన 74:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు మాతో కలిసిన ప్రదేశంలో మీ శత్రువులు గర్జించారు; వారు తమ ధ్వజాలను సంకేతాలుగా ఏర్పరచుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నీ ప్రత్యక్ష గుడారంలో నీ శత్రువులు గర్జిస్తున్నారు. వారి విజయధ్వజాలను ఎత్తి నిలబెట్టారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు. యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు మాతో కలిసిన ప్రదేశంలో మీ శత్రువులు గర్జించారు; వారు తమ ధ్వజాలను సంకేతాలుగా ఏర్పరచుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |