కీర్తన 69:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము. నా నోటి వరకు నీళ్లు లేచాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။ |