కీర్తన 68:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ప్రభువు తన మాటను చాటించారు, స్త్రీలు శుభవార్తను ప్రకటిస్తారు: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ప్రభువు తన మాటను చాటించారు, స్త్రీలు శుభవార్తను ప్రకటిస్తారు: အခန်းကိုကြည့်ပါ။ |