కీర్తన 66:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 దేవుడు ఏం చేశారో వచ్చి చూడండి, మనుషులకు ఆయన చేసిన భీకరమైన క్రియలు చూడండి! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దేవుని ఆశ్చర్యకార్యాలు వచ్చి చూడండి. మనుషులకు ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు ఆయన భీకరుడుగా ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 దేవుడు ఏం చేశారో వచ్చి చూడండి, మనుషులకు ఆయన చేసిన భీకరమైన క్రియలు చూడండి! အခန်းကိုကြည့်ပါ။ |