కీర్తన 59:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 కాని వారిని చంపకండి, ప్రభువా మా డాలు, వారు చస్తే నా ప్రజలు మరచిపోతారు. మీ బలముతో వారిని వేర్లతో పెకిలించి వారిని అణచివేయండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును. నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 కాని వారిని చంపకండి, ప్రభువా మా డాలు, వారు చస్తే నా ప్రజలు మరచిపోతారు. మీ బలముతో వారిని వేర్లతో పెకిలించి వారిని అణచివేయండి. အခန်းကိုကြည့်ပါ။ |