కీర్తన 55:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 గాలివానకు తుఫానుకు దూరంగా, నా ఆశ్రయ స్థలానికి తప్పించుకుని త్వరగా వెళ్తాను.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అరణ్యములో నివసించియుందునే అను కొంటిని. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 గాలివానకు తుఫానుకు దూరంగా, నా ఆశ్రయ స్థలానికి తప్పించుకుని త్వరగా వెళ్తాను.” အခန်းကိုကြည့်ပါ။ |