కీర్తన 50:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4-5 ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై –బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని, క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |