కీర్తన 49:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను వీణతో నేను నా పొడుపు కథను విప్పుతాను: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచె దను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 సామెతపైనా ఆసక్తినుంచుతాను. ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను వీణతో నేను నా పొడుపు కథను విప్పుతాను: အခန်းကိုကြည့်ပါ။ |