కీర్తన 22:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా వారు తమ నోరు పెద్దగా తెరిచారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 వేటను చీలుస్తూ, గర్జిస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు తమ నోళ్లు పెద్దగా తెరిచారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు. వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా వారు తమ నోరు పెద్దగా తెరిచారు. အခန်းကိုကြည့်ပါ။ |