కీర్తన 21:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 రాజు యెహోవాను నమ్ముతాడు; మహోన్నతుని మారని ప్రేమను బట్టి అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 రాజు యెహోవాను నమ్ముతాడు; మహోన్నతుని మారని ప్రేమను బట్టి అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။ |